క్రిప్టోకరెన్సీలు అంటే ఏమిటి…? ఎలా పనిచేస్తాయి..? | What is Crypto Currency and How it Works.. BITCOIN & ETHEREUM

క్రిప్టోకరెన్సీలు డిజిటల్ కరెన్సీలు, ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ పద్ధతిలో ట్రేడ్ అవుతాయి. ఈ రోజు  మనం బిట్‌కాయిన్ మరియు ఈథిరియం వంటి క్రిప్టోకరెన్సీల గురించి, అవి ఎలా పనిచేస్తాయో, వాటి ట్రేడింగ్ గురించి తెలుసుకుందాం.

క్రిప్టోకరెన్సీలు అనేవి డిజిటల్ లేదా వర్చువల్ కరెన్సీలు, అంటే వీటికి ఎటువంటి భౌతిక రూపం ఉండదు.  ఇవి క్రిప్టోగ్రఫీ ద్వారా చాలా  భద్రతగా ఉంటాయి. క్రిప్టోకరెన్సీల  పర్యవేక్షణ, నియంత్రణ ఏ ప్రభుత్వానికో లేదా  బ్యాంకుకో ఉండదు. ఇది పూర్తిగా డెసెంట్రలైజ్డ్‌ మరియు  బ్లాక్‌చైన్ అనే టెక్నాలజీని ఉపయోగించి పనిచేస్తాయి. ఇందులో ప్రతి లావాదేవీ ఒక అకౌంట్ లాగ్ (Account Log ) లా నమోదవుతుంది, అది ప్రజలకు పబ్లిక్‌గా అందుబాటులో ఉంటుంది. ఒకసారి జరిగిన క్రిప్టో ట్రాన్సాక్షన్ లో ఎటువంటి మార్పులు చేయలేము మరియు ఆ ట్రాన్సక్షన్ వివరాలు పుబ్లిక్గా  అందరికి అందుబాటులో ఉంటాయి. ఈ క్రిప్టోకరెన్సీలకు అకౌంట్ నెంబర్ ల పనిచేసే ఒక అడ్రస్ ఉంటుంది. అన్ని రకాల ట్రాన్సక్షన్లను ఆ అడ్రస్ తో జరపవచ్చు. క్రిప్టోకరెన్సీని కొనుగోలు, అమ్మకం లేదా ఇతర కరెన్సీకి మార్చడానికి క్రిప్టో ఎక్స్చేంజ్‌లు ఉంటాయి.

బిట్‌కాయిన్, ఈథిరియం వంటి ప్రసిద్ధ క్రిప్టోకరెన్సీలు ఈ సిస్టమ్‌ను ఉపయోగించి పనిచేస్తాయి.

Read About Chat GPT…..

బిట్ కాయిన్ అంటే ఏమిటి ? అది ఎలా పని చేస్తుంది ? | What is BITCOIN..?

బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఆధారంగా వచ్చిన మొట్టమొదటి క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్. దీనిని సతోషి నకమొటో (Sathoshi Nakamoto ) అనే అజ్ఞాత వ్యక్తి తయారు చేసాడు.  ఇది పూర్తిగా డెసెంట్రలైజ్డ్, అంటే ఏదైనా ప్రభుత్వానికి లేదా బ్యాంకుకి అధికారం లేదు. బిట్‌కాయిన్ ను మీరు కొనుగోలు చేయవచ్చు, హోల్డ్ చేయవచ్చు, లేదా ఇతర కరెన్సీలకు మార్పిడి చేయవచ్చు. బిట్ కాయిన్ ను విస్తృతంగా BTC అనే షార్టుఫోర్మ్ లో పిలుస్తారు. అత్యధికంగా కేవలం 21 మిలియన్ బిట్ కోయిన్లు మాత్రమే మైన్ చేయవచ్చు, అంటే బిట్ కాయిన్ యొక్క సప్లై కేవలం 21 మిలియన్ మాత్రమే .

Free $200 in bitcoins every hour …..

ఇథెరియం అంటే ఏమిటి ? అది ఎలా పని చేస్తుంది..? | What is Ethereum?

ఇథెరియం అనేది మరో ప్రతిష్టాత్మక క్రిప్టోకరెన్సీ, ఇది ఇథెరియం ప్రోటోకాల్ అని పిలువబడే కొన్ని నియమాలకు కట్టుబడి ఉండే కంప్యూటర్ నెట్వర్క్. ఇథెరియం నెట్వర్క్ పైన ఎవరైనా కమ్యూనిటీలు, యాప్లు, డిజిటల్ ఆస్తులను సృష్టించవచ్చు మరియు ఉపయోగించవచ్చు. మీరు ఎప్పుడైనా మరియు ఏ ప్రదేశం నుండి అయినా ఇథెరియం ఖాతాను తెరవవచ్చు మరియు మీరు మీ స్వంతంగా నిర్మించుకోవచ్చు లేదా వివిధ రకాల అప్లికేషన్లను ఉపయోగించవచ్చు. ఇథెరియం ను విస్తృతంగా ETH అనే షార్టుఫోర్మ్ లో పిలుస్తారు.

Free $200 in bitcoins every hour …..

బిట్‌కాయిన్ మరియు ఇథిరియం వంటి క్రిప్టోకరెన్సీల ట్రేడింగ్ | Trading Crypto currencies

బిట్‌కాయిన్ మరియు ఇథిరియం వంటి అనేక క్రిప్టో కరెన్సీలను  ట్రేడింగ్ చేయడం సులభం. మీరు మొదటగా  క్రిప్టో ఎక్స్చేంజ్‌లలో ఖాతా తెరవాలి. తరువాత కొంత డబ్బును డిపాజిట్ చేసి కాయిన్స్ కొనుగోలు చేయాలి. ధరలు మారుతూ ఉంటాయి, కాబట్టి సరైన సమయంలో కొనుగోలు, అమ్మకాలు చేయడం ముఖ్యం. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ అనేది రిస్క్ తో కూడిన పని కావున మీకు పూర్తి అవగాహన వచ్చిన తరువాతనే ట్రేడింగ్ చేయండి.

Binance, Kucoin, Bybit, BingX, Delta India Exchange అనేవి ప్రముఖ ట్రేడింగ్ exchanges .

ఉచితంగా ప్రతి గంటకు 200$ విలువ గల బిట్‌కాయిన్లను పొందండి…. Click Here

Leave a comment