Xiaomi కంపెనీ గత వారం తన కొత్త Redmi Note 13 5G సిరీస్ ను భారతదేశంలో లాంచ్ చేసింది. అందులో Redmi Note 13 5G, Note 13 Pro 5G మరియు Redmi Note 13 Pro+ 5G అనే ఫోన్ మోడల్‌లు ఉన్నాయి. కంపెనీ యొక్క తాజా మోడల్‌లు 6.67-అంగుళాల Full HD+ AMOLED స్క్రీన్‌లను కలిగి ఉన్నాయి మరియు 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అమర్చబడి ఉంటాయి. అన్ని మోడల్ లు వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటాయి. Redmi Note 13 5G మోడల్ 108MP కెమెరాను , Redmi Note 13 5G మరియు Redmi Note 13 pro+ 5G మోడల్ లు 200MP కెమెరాను కలిగి ఉంటాయి. అయితే ఈ హ్యాండ్‌సెట్‌లు ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14పై పనిచేస్తాయని మరియు కొత్త Hyper OS తో సహా మూడు OS అప్‌గ్రేడ్‌లను పొందుతాయని కంపెనీ తెలిపింది.వివిధ స్టోరేజ్ మోడల్ లలో లభించనున్న ఈ Redmi Note 13 5G సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Redmi Note 13 Pro Plus 5G Specifications:
అత్యాధునిక సాంకేతికతతో వచ్చే Redmi Note 13Pro+ మోడల్ 1.5K రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల Curved AMOLED డిస్‌ప్లే ని కలిగి 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1800nits గరిష్ట brightness ను కలిగి ఉంటుంది. ఈ మోడల్ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చే MediaTek Dimensity 7200 Ultra ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. 12GB వరకు RAM సపోర్ట్ ఉన్న ఈ మోడల్ Storage 512GB వరకు సపోర్ట్ చేస్తుంది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరాలు కలిగిన ఈ ఫోన్ OISతో కూడిన 200MP ప్రైమరీ కెమెరాను , 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 2MP మాక్రో లెన్స్‌తో అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. ఇది 16MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరాను కలిగిఉంటుంది . 5,000mAh Battery కెపాసిటీ కలిగిన ఈ ఫోన్ 120W fast charging టెక్నాలజీతో వస్తుంది. దుమ్ము మరియు నీటి నుంచి రక్షణ పొందేందుకు IP68 రేటింగ్ తో వస్తుంది. Redmi Note 13Pro Plus అద్భుతమైన డిస్‌ప్లే, శక్తివంతమైన పనితీరు, అసాధారణమైన కెమెరా సామర్థ్యాలు, వేగవంతమైన ఛార్జింగ్ మరియు బలమైన రక్షణతో కూడిన మొబైల్ గా చెప్పొచ్చు.
Redmi Note 13 Pro 5G Specifications:
Redmi Note 13 Pro 5G 1.5K రిజల్యూషన్‌తో 6.67-inch AMOLED డిస్ప్లే ను కలిగి ఉండి 120Hz refresh rate తో వస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే Corning Gorilla Glass Victus ప్రొటెక్షన్ ను కలిగి ఉంటుంది. ఈ Redmi Note 13 Pro 5G మోడల్ Qualcomm Snapdragon 7s Gen 2 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. 12GB వరకు RAM సపోర్ట్ ఉన్న ఈ మోడల్ Storage 256GB వరకు సపోర్ట్ చేస్తుంది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరాలు (200MP primary camera (f/1.7), 8MP ultra-wide camera, 2MP macro camera) కలిగిన ఈ ఫోన్లో 16MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. 5,000mAh Battery కెపాసిటీ కలిగిన ఈ ఫోన్ 67W fast charging టెక్నాలజీతో వస్తుంది. దుమ్ము మరియు నీటి నుంచి రక్షణ పొందేందుకు IP54 రేటింగ్ తో వస్తుంది. Redmi Note 13 Pro 5G ఆకట్టుకునే డిస్‌ప్లే, శక్తివంతమైన పనితీరు, అధునాతన కెమెరా సామర్థ్యాలు మరియు వేగవంతమైన ఛార్జింగ్‌తో కూడిన అద్భుతమైన ప్యాకేజీని అందిస్తుంది.
Redmi Note 13 5G Specifications:
Redmi Note 13 5G 6.67-inch AMOLED డిస్ప్లే ను కలిగి ఉండి 120Hz refresh rate తో వస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే Corning Gorilla Glass Victus ప్రొటెక్షన్ ను కలిగి ఉంటుంది. ఈ Redmi Note 13 5G మోడల్ MediaTek Dimensity 6080 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. 12GB వరకు RAM సపోర్ట్ ఉన్న ఈ మోడల్ Storage 256GB వరకు సపోర్ట్ చేస్తుంది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరాలు (108MP primary camera (f/1.7), 8MP ultra-wide camera, 2MP macro camera) కలిగిన ఈ ఫోన్లో 16MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. 5,000mAh Battery కెపాసిటీ కలిగిన ఈ ఫోన్ 33W fast charging టెక్నాలజీతో వస్తుంది. దుమ్ము మరియు నీటి నుంచి రక్షణ పొందేందుకు IP54 రేటింగ్ తో వస్తుంది.
Feature | Redmi Note 13 5G | Redmi Note 13 Pro 5G | Redmi Note 13 Pro Plus 5G |
---|---|---|---|
Display | 6.67-inch AMOLED, 120Hz | 6.67-inch AMOLED, 1.5K, 120Hz | 6.67-inch curved AMOLED, 1.5K, 120Hz |
Processor | MediaTek Dimensity 6080 | Qualcomm Snapdragon 7s Gen 2 | MediaTek Dimensity 7200 Ultra |
RAM | Up to 12GB | Up to 12GB | Up to 12GB |
Storage | Up to 256GB | Up to 256GB | Up to 512GB |
Rear Camera | 108MP + 8MP + 2MP | 200MP + 8MP + 2MP | 200MP + 8MP + 2MP |
Front Camera | 16MP | 16MP | 16MP |
Battery | 5,000mAh | 5,000mAh | 5,000mAh |
Charging | 33W fast charging | 67W fast charging | 120W fast charging |
Protection | Gorilla Glass Victus | Gorilla Glass Victus | Gorilla Glass Victus |
IP Rating | IP54 | IP54 | IP68 |
Redmi Note 13 5G Series Price
Redmi Note 13 Pro 5G మరియు Note 13 Pro+ 5G Flipkart, Xiaomi ఆన్‌లైన్ స్టోర్ మరియు Xiaomi రిటైల్ స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. మరియు Redmi Note 13 5G Amazon, Xiaomi ఆన్‌లైన్ స్టోర్ మరియు Xiaomi రిటైల్ స్టోర్ లో అమ్మకానికి కలదు.
Model | Price (in INR) |
---|---|
Redmi Note 13 Pro Plus 5G | |
8GB + 256GB | Rs 32,999 |
12GB + 256GB | Rs 33,999 |
12GB + 512GB | Rs 35,999 |
Redmi Note 13 Pro 5G | |
8GB + 128GB | Rs 25,999 |
8GB + 256GB | Rs 27,999 |
12GB + 256GB | Rs 29,999 |
Redmi Note 13 5G | |
6GB + 128GB | Rs 17,999 |
8GB + 256GB | Rs 19,999 |
12GB + 256GB | Rs 21,999 |
Always check the official Xiaomi website or Flipkart / Amazon website or authorized retailers for the most accurate and up-to-date pricing information.
- టాప్ 10 క్రిప్టోకరెన్సీ అపోహలు – నిజాలు | Top 10 Crypto Currency Myths Debunked
- క్రిప్టోకరెన్సీలు అంటే ఏమిటి…? ఎలా పనిచేస్తాయి..? | What is Crypto Currency and How it Works.. BITCOIN & ETHEREUM
- 5 Important Things to Do Right After Waking Up | ఉదయాన్నే లేవగానే చేయాల్సిన 5 ముఖ్యమైన పనులు
- Unlocking the Power of ChatGPT: A Guide to Conversational AI Introduction | ChatGPT అంటే ఏమిటి ? ఎలా ఉపయోగించాలి ?
- Redmi Note 13 5G, Note 13 Pro 5G, Note 13 Pro Plus 5G Price and Specifications | Redmi Note 13 series ఫోన్ల ధర ఎంతో తెలుసా…. ?